బొకే కాదు... పూల కేకు

పుట్టినరోజు వేడుక, వివాహ వార్షికోత్సవం, పదోన్నతి, విరమణ...ఇలా సందర్భం ఏదైనా ఒకప్పుడు పూల గుచ్ఛాలతో శుభాకాంక్షలు చెప్పేవారు. కాలం మారింది... ఇప్పుడు వాటి స్థానంలో కేకులొచ్చి చేరాయి.

Updated : 09 Jul 2023 00:15 IST

పుట్టినరోజు వేడుక, వివాహ వార్షికోత్సవం, పదోన్నతి, విరమణ...ఇలా సందర్భం ఏదైనా ఒకప్పుడు పూల గుచ్ఛాలతో శుభాకాంక్షలు చెప్పేవారు. కాలం మారింది... ఇప్పుడు వాటి స్థానంలో కేకులొచ్చి చేరాయి. కస్టమైజ్డ్‌ డిజైన్లతో ఆకట్టుకుంటోన్న వీటిని కాదనలేకపోవడంతో...ఇదే ట్రెండుగానూ మారింది. అయినా సరే, పాత సంప్రదాయాన్నీ, ఇప్పటి శైలినీ అనుసరించేలా తయారీదారులు ఫ్లవర్‌ బొకేలను పోలి ఉండే కేకులను చేస్తున్నారు. తులిప్‌లు, డైసీలూ, గులాబీలతో చేసిన ఫ్లవర్‌ బొకే కేకులే ఇవన్నీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని