కేకుల్లో కృష్ణయ్య

వెన్న పాత్ర, పెరుగు కుండ, నెమలిపింఛం, మోహనమురళి.. ప్రతిదీ సుందరం, సమ్మోహనమే. ఆ వస్తువులు తియ్యటి కేకుల్లా మారితే ఇంకెంత మధురమో కదూ! ‘కృష్ణాష్టమి’ సందర్భంగా ఆ మురళీధరుడికి ప్రత్యేక కేకులివి.

Updated : 03 Sep 2023 05:06 IST

వెన్న పాత్ర, పెరుగు కుండ, నెమలిపింఛం, మోహనమురళి.. ప్రతిదీ సుందరం, సమ్మోహనమే. ఆ వస్తువులు తియ్యటి కేకుల్లా మారితే ఇంకెంత మధురమో కదూ! ‘కృష్ణాష్టమి’ సందర్భంగా ఆ మురళీధరుడికి ప్రత్యేక కేకులివి. నచ్చితే మీరూ ఇలా చేసి చూడండి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని