టపాసులు కాదండోయ్‌!

ఇంటింటా దివ్వెల కాంతులు, వీధివీధిలో టపాసుల హోరు.. దీపావళి అందచందాల్ని వర్ణించడానికి మాటలు సరిపోతాయా?

Published : 12 Nov 2023 01:24 IST

ఇంటింటా దివ్వెల కాంతులు, వీధివీధిలో టపాసుల హోరు.. దీపావళి అందచందాల్ని వర్ణించడానికి మాటలు సరిపోతాయా?! భూచక్రాలు, విష్ణుచక్రాలు, చిచ్చుబుడ్లు, మతాబులు, కాకర పూవొత్తులు, సీమ టపాకాయలు, రాకెట్లు.. ఎన్నెన్ని వెలుగులు, ఎంతెంత ధ్వనులు.. వాటి మీది మోజు కొద్దీ స్వీట్లూ, చాక్లెట్లను క్రాకర్స్‌లా చేశారు. నచ్చితే మీరూ ఇలాంటివి కొనుక్కోండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని