కేంద్ర ఎన్నికల పరిశీలకులతో సీఈసీ సుశీల్‌ చంద్ర సమావేశం

పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు రాష్ట్రం నుంచి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్న 35 మంది ఐఏఎస్‌, 9

Published : 15 Jan 2022 04:08 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు రాష్ట్రం నుంచి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్న 35 మంది ఐఏఎస్‌, 9 మంది ఐపీఎస్‌ల అధికారులతో సీఈసీ సుశీల్‌ చంద్ర శుక్రవారం సమావేశమయ్యారు. దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ఈ భేటీని నిర్వహించారు. సచివాలయం నుంచి అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా అనుసరించాల్సిన విధి విధానాలు, ఇతర మార్గదర్శకాలను సీఈసీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని