నాయీబ్రాహ్మణులను అలా పిలవడం నిషేధం

నాయీబ్రాహ్మణుల్ని ‘మంగలి’, ‘మంగలోడ’, ‘బొచ్చుగొరిగేవాడా’, ‘మంగలిది’, ‘కొండమంగలి’ అని పిలవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ఆగస్టు 7వ తేదీన విడుదల

Published : 11 Aug 2022 03:30 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నాయీబ్రాహ్మణుల్ని ‘మంగలి’, ‘మంగలోడ’, ‘బొచ్చుగొరిగేవాడా’, ‘మంగలిది’, ‘కొండమంగలి’ అని పిలవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ఆగస్టు 7వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వులు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఎవరైనా అలాంటి పదాలతో పిలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని