కోనసీమలో రథోత్సవం

డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లిలో శనివారం నిర్వహించిన వేంకటేశ్వరస్వామి రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Updated : 02 Apr 2023 06:22 IST

డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లిలో శనివారం నిర్వహించిన వేంకటేశ్వరస్వామి రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తిరు మాడవీధుల్లో రథం లాగేందుకు పోటీపడ్డారు. వీధులన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోగా.. భక్తులు భవనాలపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. 3 గంటలపాటు రథోత్సవం సాగింది. గ్రామంలో పండగ వాతావరణం కనిపించింది.  

న్యూస్‌టుడే, ఆత్రేయపురం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు