Vizag: గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేసి.. విశాఖలో బాలుడి హత్య
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఓ బాలుడు (17) దారుణ హత్యకు గురయ్యారు.
విశాఖ: విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఓ బాలుడు (17) దారుణ హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి దుండుగులు సముద్రంలో పడేశారు. సంఘటనాస్థలిని వన్‌టౌన్ పోలీసులు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వర్షాలకు ఇల్లు కూలి దంపతుల మృతి
వర్షాలకు తడిసిన ఇల్లు కుప్పకూలడంతో దంపతులు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. -
శ్రీ రాష్ట్రీయ రాజ్‌పూత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ దారుణ హత్య
శ్రీ రాష్ట్రీయ రాజ్‌పూత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. -
వెంటాడిన పంటనష్టం.. అన్నదాత ఆత్మహత్య
కుమార్తె వివాహం కోసమని దాచి ఉంచిన బంగారు నగలు తాకట్టు పెట్టారు. పంట చేతికొస్తే అప్పు తీర్చి వాటిని తిరిగి తీసుకోవచ్చని ఆశపడ్డారు. -
జొన్న మూటల కింద నలిగిన ప్రాణాలు
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకకు చెందిన విజయపుర పట్టణంలో ఘోర దుర్ఘటన గుండెలను పిండేసింది. -
రూ.4.35 కోట్ల విలువైన నకిలీ మందుల స్వాధీనం
క్యాన్సర్ నివారణకు ఉపయోగించే నకిలీ మందులను భారీ పరిమాణంలో తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ భేటీ
-
Rains: తుపాను ప్రభావం.. ఏపీలో కొనసాగుతున్న వర్షాలు
-
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 పైన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Vo5G: ఫోన్లో వో5జీ ఉందా?
-
Double Bedroom Houses: ఇచ్చినవెన్ని.. ఇవ్వాల్సినవెన్ని?