logo

ఉత్సాహంగా కరాటే గ్రేడింగ్ పరీక్ష

జిల్లా కేంద్రంలోని అరుణోదయ పాఠశాలలో బుధవారం పట్టణ స్థాయి కరాటే  గ్రేడింగ్ పరీక్ష  నిర్వహించారు.

Published : 01 May 2024 18:49 IST

అదిలాబాద్ క్రీడాభిభాగం: జిల్లా కేంద్రంలోని అరుణోదయ పాఠశాలలో బుధవారం పట్టణ స్థాయి కరాటే  గ్రేడింగ్ పరీక్ష  నిర్వహించారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి బెల్టులు, క్రీడా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాము, మాస్టర్ సి.రవి, కరాటే మాస్టర్ జి.ప్రవీణ్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని