logo
Published : 29/11/2021 05:31 IST

విభాగినిని ఢీకొట్టి..పల్టీలు కొట్టి


ప్రమాదానికి గురైన కారు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం కారు పల్టీలు కొట్టిన ఘటన కలకలం రేపింది. విజయవాడ నుంచి ద్వారకాతిరుమల వెళ్తున్న కారు టీవీఎస్‌ షోరూం సమీపంలో అదుపు తప్పి విభాగినిని ఢీకొట్టి రెండు సార్లు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం ధ్వంసమైంది. అందులో ఉన్న ఏడుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. కళాశాల విద్యార్థులు రెండు కార్లలో ద్వారకా తిరుమల బయలుదేరారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని