logo

చిత్రవార్తలు 

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై దూసుకెళుతున్న వాహనాల మధ్యలో నుంచి కొందరు వాహనదారులు రాంగ్‌రూట్‌లో వెళుతూ వారు ప్రమాదాల బారిన పడటమే కాకుండా.. ఎదుటి వారిని భయాందోళనలకు

Updated : 07 Dec 2021 05:39 IST

ఎదురు దారిలో వెళుతూ.. ప్రమాదాలకు దగ్గరవుతూ..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై దూసుకెళుతున్న వాహనాల మధ్యలో నుంచి కొందరు వాహనదారులు రాంగ్‌రూట్‌లో వెళుతూ వారు ప్రమాదాల బారిన పడటమే కాకుండా.. ఎదుటి వారిని భయాందోళనలకు గురి చేస్తున్నారు. ద్విచక్రవాహనాలతోపాటు ఆటోలు, కార్లు సైతం రాంగ్‌రూట్‌లో వెళుతుండటం గమనార్హం. త్వరగా గమ్యస్థానాలకు వెళ్లాలనే ఉద్దేశంతో.. ఇలా ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఇబ్రహీపట్నం, దాని పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై కనిపించిన దృశ్యాలివి.

- ఈనాడు, అమరావతి


బండి తీయాలంటే భయమే

కొత్తపేట సెంటర్‌లో ట్రాఫిక్‌ జాం

గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తప్పటం లేదు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, భారీ వాహనాలతో రోడ్ల మీద ట్రాఫిక్‌ ఏర్పడుతోంది. పోలీసుల పర్యవేక్షణ పెంచడంతో పాటు శాశ్వత ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- ఈనాడు గుంటూరు

రోడ్డు పక్కనే గుంత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని