logo

చిత్రవార్తలు

విజయవాడ బెంజిసర్కిల్‌ నుంచి గన్నవరం వరకు జాతీయ రహదారిపై గతంలో నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలై పచ్చదనాన్ని పంచుతుంటే, కొన్ని చోట్ల మాత్రం అధికారుల నిర్లక్ష్యంతో ఎండిపోతున్నాయి.

Published : 20 Jan 2022 03:29 IST

నిర్లక్ష్యంతోనిలువునా ఎండుతోంది

విజయవాడ బెంజిసర్కిల్‌ నుంచి గన్నవరం వరకు జాతీయ రహదారిపై గతంలో నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలై పచ్చదనాన్ని పంచుతుంటే, కొన్ని చోట్ల మాత్రం అధికారుల నిర్లక్ష్యంతో ఎండిపోతున్నాయి. నిడమానూరు నుంచి గూడవల్లి సెంటర్‌ వరకు చెట్లన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి. వంతెనలపై కుండీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. విమానాశ్రయం నుంచి నగరానికి వచ్చే అతిథులకు ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశానికి తూట్లు పడుతున్నాయి.

- ఈనాడు, అమరావతి




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని