logo

కొవిడ్‌ భయంతో పాఠశాలమూత

కరోనా భయంతో స్థానిక ప్రాథమిక పాఠశాలకు గురువారం తాళాలు వేశారు. ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపకపోవడంతో పాఠశాల వ΄తపడింది. గురువారం మరో ఇద్దరు ఉపాధ్యాయులు కరోనా బారిన పడటంతో మొత్తం బాధితుల సంఖ్య 17కు చేరింది

Published : 21 Jan 2022 05:07 IST

పూతలపట్టు: కరోనా భయంతో స్థానిక ప్రాథమిక పాఠశాలకు గురువారం తాళాలు వేశారు. ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపకపోవడంతో పాఠశాల వ΄తపడింది. గురువారం మరో ఇద్దరు ఉపాధ్యాయులు కరోనా బారిన పడటంతో మొత్తం బాధితుల సంఖ్య 17కు చేరింది. 
జిల్లాలో 2,338 కేసులు.. చిత్తూరు (వైద్యం, సంతపేట): జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో గత 24 గంటలపాటు నిర్వహించిన 2,929 పరీక్షల్లో 2,338 మందికి కొవిడ్‌ నిర్ధారణ కాగా.. ఒకరు మృతి చెందినట్లు వైద్యాధికారులు గురువారం నాటి బులెటిన్‌లో పేర్కొన్నారు.  తిరుపతిలో 733, చిత్తూరులో 230, మదనపల్లెలో 119, కుప్పంలో 90, ఐరాలలో 79 కేసులు నమోదయ్యాయి.జిల్లాలో స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖ సిబ్బంది 20 మంది కొవిడ్‌ బారినపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని