logo
Published : 29/11/2021 02:02 IST

టీకా ప్రక్రియ వేగవంతానికి సన్నద్ధం

 

మసీదు సెంటర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: కొవిడ్‌ కేసులు అక్కడక్కడా మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీనిపై ఇప్పటికే డీఎంహెచ్‌వో గౌరీశ్వరరావు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 60,26,838 లక్షల మందికి టీకాలు వేయగా, 35,98,950 మందికి మొదటి డోసు, 24,27,888 మందికి రెండో డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయిందని డీఐవో డా.భరతలక్ష్మి తెలిపారు. ఓటర్ల జాబితా ప్రకారం 8 లక్షల మందికి టీకాలు వేయాల్సి ఉందన్నారు. టీకా వేయించుకున్న కొందరి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాని అంశంపైనా అధికారులు దృష్టి సారించారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని