logo

బీసీ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

పార్లమెంటులో బీసీ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Published : 02 Apr 2023 03:12 IST

గోల్నాక, న్యూస్‌టుడే: పార్లమెంటులో బీసీ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం చాదర్‌ఘాట్‌లోని మోతీమార్కెట్‌లోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.నేతలు పులిజాల కృష్ణ, మెట్టు ముత్యాల్‌రావు, నేమూరి సాంబశివగౌడ్‌, పేరం శివనాగేశ్వర్‌రావు, నల్లెల్ల కిశోర్‌, ప్రదీప్‌గౌడ్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని