logo

గుడిమల్కాపూర్‌లో రవీనా టాండన్‌ సందడి

బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ గుడిమల్కాపూర్‌లో సందడి చేశారు.

Published : 28 Mar 2024 03:19 IST

మహిళలతో ముచ్చటిస్తున్న రవీనా టాండన్‌

న్యూస్‌టుడే, మెహిదీపట్నం: బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ గుడిమల్కాపూర్‌లో సందడి చేశారు. రంజాన్‌ నేపథ్యంలో కింగ్స్‌ ప్యాలెస్‌లో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సానియామీర్జా సోదరి ఆనం మీర్జా ఏర్పాటు చేసిన ‘దావత్‌-ఏ-రంజాన్‌’ ఎక్స్‌పోను బుధవారం రాత్రి ప్రారంభించారు. హైదరాబాద్‌ అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి బిర్యానీ, హలీం రుచులను ఎంతో ప్రేమిస్తానని రవీనా టాండన్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని