logo

నమ్మండి... ఇది తారు రోడ్డే

రుద్రంగి మండల కేంద్రంలో కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిలోని బురద గుంతలతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఆదివారం రుద్రంగి నుంచి వేములవాడ వైపు వెళుతున్న ఓ భారీ వాహనం అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గర్లోని

Published : 15 Aug 2022 04:55 IST

న్యూస్‌టుడే, రుద్రంగి: రుద్రంగి మండల కేంద్రంలో కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిలోని బురద గుంతలతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఆదివారం రుద్రంగి నుంచి వేములవాడ వైపు వెళుతున్న ఓ భారీ వాహనం అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గర్లోని రహదారిపై కూరుకుపోయి రెండు గంటల పాటు అలాగే నిలిచిపోయింది. చివరకు జేసీబీ సాయంతో బయటకు లాగారు. అధికారులు ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని