logo

స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్‌ టంబ్లర్‌ గుర్తు

కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి భరత్‌.ఎన్‌కు అధికారులు గ్లాస్‌ టంబ్లర్‌ గుర్తు కేటాయించారు.

Published : 30 Apr 2024 03:47 IST

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి భరత్‌.ఎన్‌కు అధికారులు గ్లాస్‌ టంబ్లర్‌ గుర్తు కేటాయించారు. ఈ గ్లాస్‌ టంబ్లర్‌ గుర్తు గాజు గ్లాస్‌ పోలి ఉంటుంది. అధికారులు ఈ గుర్తును కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన గుర్తు గాజు టీ గ్లాస్‌ కాగా.. భరత్‌.ఎన్‌కు కేటాయించిన గుర్తుకు కూడా గాజు గ్లాస్‌ లాగానే ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని