logo

బనగానపల్లిలో ఉద్రిక్తత

బనగానపల్లి పట్టణంలో తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు దాడులకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలో సంతమార్కెట్‌ పరిసరాల్లో ప్రచారానికి తెదేపా కార్యకర్తలు వెళ్లారు.

Published : 08 May 2024 02:08 IST

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లి పట్టణంలో తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు దాడులకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలో సంతమార్కెట్‌ పరిసరాల్లో ప్రచారానికి తెదేపా కార్యకర్తలు వెళ్లారు. అక్కడ అడ్డుగా ఉన్న ప్రచార రథాన్ని కాస్త పక్కన పెట్టమని వారు అడిగారు.. ఆ వెంటనే వైకాపా శ్రేణులు దాడులకు దిగారు. అరగంట సేపు ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని