logo
Published : 29/11/2021 02:54 IST

మానవ విలువలు తెలిపే ‘పొగడ పూల దండ’

నల్గొండ: పొగడపూల దండ కవితా సంపుటి ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి, తదితరులు

నీలగిరి కల్చరల్‌ , న్యూస్‌టుడే: మానవ సంబంధాలను కుటుంబ బాంధ్యవ్యాలను, వివాహ వ్యవస్థ ప్రాధాన్యతను తెలియజేసే విధంగా పొగడ పూల దండ కవితా సంపుటి ఉందని మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం ప్రభుత్వ నాగార్జున డిగ్రీకళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పొగడపూల దండ కవితా సంపుటి పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.  మొదటి సంకలనాన్ని కవి రచయిత వేణు సంకోజు దంపతులకు అంకితమిచ్చారు. డాక్టర్‌ తండు కృష్ణకౌండిన్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెరుమాళ్ల ఆనంద్‌, డాక్టర్‌ మండలస్వామి, సాగర్ల సత్తయ్య, ఉప్పల పద్మ, డాక్టర్‌ బెల్లి యాదయ్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని