logo

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఆటో డ్రైవర్‌ డ్రెస్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమారెడ్డి ప్రచారం నిర్వహించారు.

Updated : 08 May 2024 17:05 IST

భువనగిరి: ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఆటో డ్రైవర్‌ డ్రెస్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ వస్తే అభివృద్ధి జరుగుతుందని లోక్‌సభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని