logo
Published : 02/12/2021 04:40 IST

గిరిజన సంక్షేమ అధికారిణిగాబాధ్యతల స్వీకరణ

అధికారిణికి పుష్పగుచ్ఛం అందిస్తున్న గురుకులాల వసతి గృహ అధికారులు

నెల్లూరు (సంక్షేమం), న్యూస్‌టుడే: జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణిగా పీబీకే పరిమళ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె పశ్చిమగోదావరి జిల్లా కోట రామచంద్రాపురం గిరిజన సంక్షేమ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ.. ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. కార్యాలయ సిబ్బంది, గురుకులాల ప్రిన్సిపళ్లు, వసతిగృహ అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు గిరిజన సంక్షేమ ఇన్‌ఛార్జి అధికారిగా విధులు నిర్వహించిన ఐటీడీఏ అధికారి రోశిరెడ్డి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని