logo

నేడూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో గురువారం కూడా ఫెసిలిటేషన్‌ కేంద్రాలు పని చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రకటనలో తెలిపారు.

Published : 09 May 2024 05:29 IST

నెల్లూరు(నగరపాలకసంస్థ) : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో గురువారం కూడా ఫెసిలిటేషన్‌ కేంద్రాలు పని చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరినారాయణన్‌ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికీ పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోని వారు ఆర్వో కార్యాలయాల్లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని