logo

Kamareddy: వైభవంగా నవదుర్గావ్రతం

జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో శారదాంబ ఆలయంలో గురువారం నవదుర్గావ్రతాన్ని నిర్వహించారు.

Published : 23 May 2024 20:08 IST

కామారెడ్డి పట్టణం: జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో శారదాంబ ఆలయంలో గురువారం నవదుర్గావ్రతాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పండితుడు గంగవరం ఆంజనేయశర్మ, భక్తులు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని