logo
Published : 28/11/2021 04:07 IST

తెరాసతోనే అభివృద్ధి సాధ్యం

 

మోర్తాడ్‌లో కల్వకుంట్ల కవిత

మోర్తాడ్‌, న్యూస్‌టుడే: తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. కొండగట్టు ఆంజనేయుణ్ని దర్శించుకోవడానికి శనివారం వెళ్తూ మార్గమధ్యలో మోర్తాడ్‌లో ఆగారు. మండల తెరాస నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీటీసీ సభ్యుడు రవి, సర్పంచి ధరణి, తెరాస మండలాధ్యక్షుడు ఏలియా, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.

 

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని