logo

తెలుగులో పాట... ఓట్ల వేట

పూరీ లోక్‌సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంబిత్‌ పాత్ర్‌ మంచి గాయకుడు. తెలుగు, ఒడియా, హిందీ గీతాలు పాడుతుంటారు.

Published : 01 May 2024 03:06 IST

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీ లోక్‌సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంబిత్‌ పాత్ర్‌ మంచి గాయకుడు. తెలుగు, ఒడియా, హిందీ గీతాలు పాడుతుంటారు. మంగళవారం పూరీ బొడొదండోలో అట్టహాసంగా రోడ్‌షో నిర్వహించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న పెంటకోటలో తెలుగు పాటలు పాడి అందరి దృష్టి ఆకర్షించారు. ఇంటింటా కమలాలు పూయించండి, కేంద్రంలో మూడోసారి మోదీకి పట్టం కట్టడానికి తనను గెలిపించాలని తెలుగులో ప్రచారం చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని