logo

చెరువులు కాదయ్యా.. మన జగనన్న రోడ్లు

చిన్నపాటి వర్షానికి రాచబాటలు చెరువుల్ని తలపిస్తున్నాయి. భారీ వర్షం పడినా చినుకు నిలవకుండా రహదారుల నిర్మాణం చేపట్టాలి.

Published : 09 May 2024 03:22 IST

ఈనాడు, ఒంగోలు: చిన్నపాటి వర్షానికి రాచబాటలు చెరువుల్ని తలపిస్తున్నాయి. భారీ వర్షం పడినా చినుకు నిలవకుండా రహదారుల నిర్మాణం చేపట్టాలి. అయితే రాష్ట్రాన్ని ఏలుతున్న జగన్‌ అయిదేళ్లుగా రోడ్ల నిర్మాణం సంగతి అటుంచి..మరమ్మతుల సంగతే మర్చిపోయారు. ఫలితంగా చిరు జల్లుకే రోడ్లు జలమయమై రాకపోకలు నిలిచిపోతున్నాయి. మంగళవారం వర్షం కురిసిన వేళ..  చీమకుర్తిలోని వాహనదారుల కష్టాలివి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని