logo
Published : 27/11/2021 05:38 IST

సిక్కోలు ప్రేక్షకులకు రుణపడి ఉంటా


హాస్యనటుడు షకలక శంకర్‌

అరసవల్లి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం ప్రేక్షకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని సినీ హాస్యనటుడు షకలక శంకర్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘కార్పొరేటర్‌’ చిత్రం విడుదల సందర్భంగా నగరంలోని సరస్వతి థియేటర్‌లో శుక్రవారం సందడి చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ చిత్రం రాజకీయ నేపథ్యంలో హాస్యభరితంగా సాగుతుందని, అందరూ చూసి విజయవంతం చేయాలని కోరారు. కొత్తగా ఆరు సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు. ప్రేక్షకులతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో థియేటర్‌ మేనేజరు చిన్నరాజు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని