హిందూ కళాశాలకు పురస్కారం
ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకుని ఆవడి సమీపంలో ఉన్న డీఆర్‌బీ సీసీసీ హిందూ కళాశాలకు ‘గ్రీన్ ఛాంపియన్’ పురస్కారం దక్కింది.
ప్రశంసాపత్రం అందజేస్తున్న కలెక్టర్ ఆల్ఫిజాన్‌వర్గీస్
ఆవడి, న్యూస్‌టుడే: ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకుని ఆవడి సమీపంలో ఉన్న డీఆర్‌బీ సీసీసీ హిందూ కళాశాలకు ‘గ్రీన్ ఛాంపియన్’ పురస్కారం దక్కింది. ఇందుకు సంబంధించి రూ.లక్ష చెక్కు, ప్రశంసాపత్రాన్ని కలెక్టర్ ఆల్ఫిజాన్‌వర్గీస్ సోమవారం సాయంత్రం కళాశాల సంచాలకులు రాజేంద్రనాయుడు ఆధ్వర్యంలో కార్యదర్శి వెంకటేశపెరుమాళ్‌కు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MotoGP: భారత మ్యాప్‌ను తప్పుగా చూపిన మోటోజీపీ.. నెటిజన్ల మొట్టికాయలతో సారీ!
-
Ukraine Crisis: భద్రతామండలి పని తీరును ప్రపంచం ప్రశ్నించాలి!: భారత్
-
Chandrababu Arrest: చంద్రబాబుకు బాసటగా.. కొత్తగూడెంలో కదం తొక్కిన అభిమానులు
-
Swiggy: యూజర్ల నుంచి స్విగ్గీ చిల్లర కొట్టేస్తోందా? కంపెనీ వివరణ ఇదే..!
-
Salman khan: రూ.100కోట్ల వసూళ్లంటే చాలా తక్కువ: సల్మాన్ ఖాన్
-
Apply Now: ఇంటర్‌తో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?