logo

దుకాణాల్లో పండగ కళ

కృష్ణా, ఖమ్మం జిల్లావాసులకు పశ్చిమగోదావరి ఓ వాణిజ్య కూడలి. ఇక్కడ లభించని వస్తువంటూ ఏదీ ఉండదు. పండగ వాతావరణంలో అన్ని దుకాణాల్లో సందడి కొనసాగుతోంది. ఈ సీజన్‌ తర్వాత ముహూర్తాలు సమీపించే అవకాశం ఉంది. ఇప్పటికే విక్రయాల జోరు కొనసాగుతుండటంతో అందుకు తగ్గట్టుగా వస్తువులు,

Published : 15 Jan 2022 01:39 IST

భీమవరం: ఉభయగోదావరి, కృష్ణా, ఖమ్మం జిల్లావాసులకు పశ్చిమగోదావరి ఓ వాణిజ్య కూడలి. ఇక్కడ లభించని వస్తువంటూ ఏదీ ఉండదు. పండగ వాతావరణంలో అన్ని దుకాణాల్లో సందడి కొనసాగుతోంది. ఈ సీజన్‌ తర్వాత ముహూర్తాలు సమీపించే అవకాశం ఉంది. ఇప్పటికే విక్రయాల జోరు కొనసాగుతుండటంతో అందుకు తగ్గట్టుగా వస్తువులు, ఆభరణాలు, గృహోపకరాణాలను తగ్గింపు ధరలో అందించేలా ఆయా వ్యాపారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వస్త్ర, బంగారు ఆభరణాల విక్రయ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చిన్నారులు, మహిళలు, యువత తదితర వర్గాలకు కావాల్సిన వస్తువులు అందుబాటులో ఉండటంతో కుటుంబ సమేతంగా వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు వాహన విక్రయాల జోరు కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని