logo

మామయ్యనంటూ ఊదరగొట్టేశావ్‌.. చిన్నారుల భద్రతను గాలికొదిలేశావ్‌..!

జగన్‌ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు.  పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు.

Published : 20 Apr 2024 04:28 IST

ప్రమాదకర పరిస్థితుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

జగన్‌ మామయ్య మాయమాటలకు చిన్నారులూ మోసపోయారు.  పిల్లలకు మేనమామనని ఊదరగొట్టి వారి భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. వైకాపా అయిదేళ్ల పాలనలో అంగన్‌వాడీ కేంద్రాల్లో  పెచ్చులూడిన పైకప్పులు, కిటికీల్లేని భవనాలు, తలుపుల్లేని మరుగుదొడ్లు ఇలా అన్నీ అసౌకర్యాలే దర్శనమిస్తున్నాయి. అద్దె, ఇరుకు భవనాల్లో సరైన వసతుల్లేక ఎండల ధాటికి ఉక్కపోతతో పిల్లలు అల్లాడి పోతున్నారు. శిథిల భవనాల్లోనే కేంద్రాలు నిర్వహిస్తూ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని