logo
Updated : 03/12/2021 13:41 IST

రెండ్రోజుల పోలీసు కస్టడీకి శిల్పాచౌదరి

ఈనాడు, హైదరాబాద్‌: అధిక వడ్డీల ఆశచూపి మహిళల వద్ద రూ.కోట్లు తీసుకొని ముఖం చాటేసిన తెల్లా శిల్పాచౌదరి బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. రెండ్రోజులపాటు పోలీసు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఆమె భర్త తెల్లా కృష్ణ శ్రీనివాస ప్రసాద్‌కు బెయిల్‌ మంజూరైంది. ఆయనపై మరో కేసు నమోదు కావటంతో దానిపై పోలీసులు పీటీ వారెంట్‌ దాఖలు చేసి అరెస్ట్‌ చేయనున్నట్టు సమాచారం. నిందితురాలిని శుక్ర, శనివారాలు పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. పోలీసు అధికారిణి సమక్షంలో విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.


Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని