icon icon icon
icon icon icon

మణిపుర్‌ రీపోలింగ్‌లో 81.6శాతం ఓటింగ్‌

ఇన్నర్‌ మణిపుర్‌లోని 11 కేంద్రాల్లో సోమవారం జరిగిన రీపోలింగ్‌లో 81.6 శాతం ఓటింగ్‌ నమోదైంది.

Published : 23 Apr 2024 04:10 IST

ఇంఫాల్‌: ఇన్నర్‌ మణిపుర్‌లోని 11 కేంద్రాల్లో సోమవారం జరిగిన రీపోలింగ్‌లో 81.6 శాతం ఓటింగ్‌ నమోదైంది. 19న జరిగిన పోలింగ్‌ సందర్భంగా ఈ కేంద్రాల్లో ఘర్షణలు జరిగి ఇబ్బందులు తలెత్తడంతో రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img