icon icon icon
icon icon icon

లద్దాఖ్‌లో భాజపా సిటింగ్‌ అభ్యర్థి మార్పు

భాజపా తమ సిటింగ్‌ ఎంపీ జామ్‌యాంగ్‌ సెరింగా నామ్‌గ్యాల్‌ బదులు లద్దాఖ్‌ అభివృద్ధి మండలి ఛైర్మన్‌ తాశీ గ్యాల్సన్‌ను అభ్యర్థిగా నిలబెట్టనుంది.

Published : 24 Apr 2024 05:07 IST

దిల్లీ: భాజపా తమ సిటింగ్‌ ఎంపీ జామ్‌యాంగ్‌ సెరింగా నామ్‌గ్యాల్‌ బదులు లద్దాఖ్‌ అభివృద్ధి మండలి ఛైర్మన్‌ తాశీ గ్యాల్సన్‌ను అభ్యర్థిగా నిలబెట్టనుంది. అధికారపార్టీపై లేహ్‌లో బౌద్ధుల్లో అసంతృప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img