icon icon icon
icon icon icon

కన్నౌజ్‌ నుంచే అఖిలేశ్‌ పోటీ

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ యూపీలోని కన్నౌజ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది.

Published : 25 Apr 2024 04:09 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ యూపీలోని కన్నౌజ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ అన్నయ్య మనవడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ అక్కడ పోటీ చేస్తారని సమాజ్‌వాదీ తొలుత తెలిపినా బుధవారం ఆ నిర్ణయం మారింది. గురువారం అఖిలేశ్‌ తన నామపత్రాలు సమర్పిస్తారని ‘ఎక్స్‌’లో ఎస్పీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img