icon icon icon
icon icon icon

భాజపా ఎంపీ రాజవీర్‌ కన్నుమూత

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హాథరస్‌ ఎంపీ రాజవీర్‌ దిలేర్‌ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అలీగఢ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Updated : 25 Apr 2024 04:50 IST

హాథరస్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హాథరస్‌ ఎంపీ రాజవీర్‌ దిలేర్‌ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అలీగఢ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 2019లో హాథరస్‌ నుంచి భాజపా తరఫున పోటీ చేసిన దిలేర్‌ విజయం సాధించారు. ఈసారి ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. అనూప్‌ బాల్మీకీకి పార్టీ టికెట్‌ ఇచ్చింది. దిలేర్‌ మృతి పట్ల ప్రధాని మోదీ, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img