Omicron scare: వైద్యశాఖ అధికారులతో సీఎం జగన్‌ కీలక సమీక్ష

ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్నవేళ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఆళ్ల నానితో పాటు

Updated : 27 Dec 2021 16:03 IST

అమరావతి: ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఆళ్ల నానితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒమిక్రాన్‌, కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తున్నట్టు సమాచారం. కొత్త ఏడాది వేడుకలపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని