Polavaranm-CM Jagan: పోలవరంలో సీఎం జగన్‌ పర్యటన

సీఎం జగన్‌ పోలవరంలో పర్యటించారు. తొలుత విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించిన సీఎం.. అనంతరం పనులు జరుగుతున్న తీరును చిత్ర ప్రదర్శన ద్వారా అడిగి తెలుసుకున్నారు.

Updated : 06 Jun 2023 13:48 IST

పోలవరం: సీఎం జగన్‌ పోలవరంలో పర్యటించారు. తొలుత విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించిన సీఎం.. అనంతరం పనులు జరుగుతున్న తీరును చిత్ర ప్రదర్శన ద్వారా అడిగి తెలుసుకున్నారు. పోలవరం ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను ఆయన పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పరోగతిని జగన్‌కు ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు వివరించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అక్కడే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని