Mangalagiri: పవన్‌ వ్యాఖ్యలపై ఆర్జీవీ ట్వీట్‌.. పోలీసులకు ఫిర్యాదు

సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(ఆర్జీవీ)పై సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు గంగాధర్‌ మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated : 16 Jul 2023 10:27 IST

మంగళగిరి: సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(ఆర్జీవీ)పై సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు గంగాధర్‌ మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆర్జీవీ చేసిన ట్వీట్‌పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్‌ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్‌ వర్మపై చర్యలు తీసుకోవాలని గంగాధర్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని