అమెరికాలోని మిత్రులకు జీ5 గ్లోబల్‌ను రిఫర్‌ చేయండి.. రివార్డులు గెలుచుకోండి!(ADVT)

Published : 18 Mar 2024 10:10 IST

ప్రపంచంలోనే అతిపెద్ద దక్షిణాసియా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్ జీ5 గ్లోబల్‌ రిఫర్‌ అండ్‌ ఎర్న్‌ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. భారత్‌కు చెందిన వ్యక్తులు అమెరికాలోని మిత్రులకు రిఫర్‌ చేయడం ద్వారా కొంత మొత్తాన్ని సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది. జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోని వారు సైతం ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనొచ్చు.

అమెరికాలో ఉంటున్న స్నేహితులు, కుటుంబ సభ్యులకు జీ5ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలని రిఫర్‌ చేయాల్సి ఉంటుంది. వారు సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే.. ఒక్కో సబ్‌స్క్రిప్షన్‌కు గానూ రూ.500 విలువైన అమెజాన్‌ గిఫ్ట్‌ వోచర్‌ను మీరు గెలుచుకోవచ్చు. ఎంత మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే అంత మొత్తం సంపాదించొచ్చు. అంతేకాదు అమెరికాలో జీ5కు సబ్‌స్క్రైబ్‌ చేసకున్న వారూ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌పై 50 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. దీనివల్ల అటు రిఫర్‌ చేసిన వారికీ, ఇటు సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికీ ప్రయోజనమే.

రిఫర్‌ చేయడమే కాకుండా జీ5లో ప్రసారమయ్యే సినిమాలు, షోలలో మీకు నచ్చిన వాటిని అమెరికాలోని మీ మిత్రులతో పంచుకోవచ్చు. సామ్‌ బహుదూర్‌, తేజస్‌, గూమర్‌, గదర్‌ 2, కూస్‌ మునిస్వామి వీరప్పన్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలతో పాటు జీ5 ఒరిజినల్స్‌ అయిన సన్‌ఫ్లవర్‌ సీజన్‌ 1, 2; కడక్‌ సింగ్‌, మిస్టర్‌ అండర్‌ కవర్‌, దురంగ 2, తర్లా, అబర్‌ ప్రోలాయ్‌ వంటి షోలను కూడా పంచుకోవచ్చు.

‘‘రిఫర్‌ అండ్‌ ఎర్న్‌ ప్రోగ్రామ్‌ అనేది వినూత్న విధానం. భారత్‌లోని ప్రజలు సులువుగా తమకు ఇష్టమైన కంటెంట్‌ అమెరికాలో ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. పైగా రివార్డులు పొందొచ్చు. దీనివల్ల ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుంది. ఇది విజయవంతం అవుతుందని భావిస్తున్నాం’’ అని జీ5 గ్లోబల్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అర్చనా ఆనంద్‌ పేర్కొన్నారు.

ఎలా చేయాలి?

  • ZEE5.com/Referral లేదా జీ5.కామ్‌ హోమ్‌ పేజీలో  రిఫర్‌ అండ్‌ ఎర్న్‌ బటన్‌ క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. 
  • ఒక యునిక్‌ రిఫరల్‌ లింక్‌ జనరేట్‌ అవుతుంది. దాన్ని జీ5 గ్లోబల్‌ కమ్యూనిటీలో చేరాలంటూ అమెరికాలోని మీ స్నేహితులకు, బంధువులకు పంపించాలి.
  • ఆ తర్వాత రూ.500 విలువైన గిఫ్ట్‌ వోచర్‌ మీ సొంతం అవుతుంది.

 

జీ5 గ్లోబల్‌ రిఫర్‌ అండ్‌ ఎర్న్‌ ప్రోగ్రామ్‌ ఇవాళే చేరండి. అమెరికాలోని మీ మిత్రులకు జీ5 గ్లోబల్‌ను పరిచయం చేసి ఇద్దరూ రివార్డులు పొందండి..

 

జీ5 గ్లోబల్‌ ట్విటర్: https://twitter.com/ZEE5GlobalCorp

జీ5 గ్లోబల్‌ లింక్డ్‌ఇన్‌:  https://www.linkedin.com/company/ZEE5 Global/

మీడియా కాంటాక్టులు
స్రబాని సేన్‌ srabani.sen@zee.com
గుంజన్‌ శర్మ Gunjan.sharma@rfthunder.in

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు