శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది.
సున్నిపెంట సర్కిల్: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల, సుంకేసుల, హంద్రీ జలాశయాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 50,028, సుంకేసుల నుంచి 2,215, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తోందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. జలకళతో శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 15,713 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 845.40 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 70.8225 టీఎంసీలుగా ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Pathaan: షారుఖ్‌ని ‘పఠాన్’ అని 23 ఏళ్ల ముందే పిలిచిన కమల్ హాసన్
-
General News
CM Jagan: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్
-
General News
TSLPRB: దేహదారుఢ్య పరీక్షల్లో అన్యాయం జరిగింది.. హైదరాబాద్‌లో అభ్యర్థుల నిరసన
-
General News
TS news: కామారెడ్డి మాస్టన్ ప్లాన్‌పై వివరణ ఇవ్వండి: హైకోర్టు
-
India News
Vehicle Scraping: 9 లక్షలకుపైగా ప్రభుత్వ వాహనాలు తుక్కుకు: గడ్కరీ
-
India News
Parliament: బడ్జెట్ సమావేశల్లో.. అదానీ, కులగణనపై చర్చకు విపక్షాల పట్టు..!