AP News: ఏపీలో భారీ వర్షాలు.. 18 రైళ్లు రద్దు, 10 రైళ్లు దారి మళ్లింపు

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీవర్షాలు, వరదల కారణంగా  పలు రైళ్లు రద్దు చేయగా, మరి కొన్ని దారి మళ్లిచినట్టు  దక్షిణ మధ్య రైల్వే  తెలిపింది...

Updated : 21 Nov 2021 19:50 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీవర్షాలు, వరదల కారణంగా  పలు రైళ్లు రద్దు చేయగా, మరి కొన్ని దారి మళ్లిచినట్టు  దక్షిణ మధ్య రైల్వే  తెలిపింది. నెల్లూరు- పడుగపాడు మార్గంలో  18 రైళ్లు రద్దు చేయగా, రెండు రైళ్లు తాత్కాలికంగా నిలిపివేశారు. 10 రైళ్లు దారి మళ్లించారు. ఒక రైలు వేళల్లో  మార్పు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

రద్దు చేసిన రైళ్ల వివరాలు..

20895 రామేశ్వరం- భువనేశ్వర్‌  
22859 పూరి- చెన్నె సెంట్రల్‌  
17489 పూరి- తిరుపతి  
12655 అహ్మదాబాద్‌- చెన్నై సెంట్రల్‌ 
12967 చెన్నై సెంట్రల్‌- జైపూర్‌ 
06426 నాగర్‌సోల్‌- తిరువనంతపురం 
06427 తిరువనంతపురం- నాగర్‌సోల్‌ 
06425 కొల్లాం- తిరువనంతపురం 
06435 తిరువనంతపురం- నాగర్‌సోల్‌ 
12863 హౌరా- యశ్వంతపూర్‌ 
12269 చెన్నై సెంట్రల్‌- హజరత్‌ నిజముద్దీన్‌ 
12842 చెన్నై సెంట్రల్‌- హౌరా 
12656 చెన్నై సెంట్రల్‌- అహ్మదాబాద్‌ 
12712 చెన్నై సెంట్రల్‌- విజయవాడ 
12510 గువహటి- బెంగళూరు కంటోన్మెంట్‌  
15930 న్యూ తినుసుకియా - తాంబరం 
20890 తిరుపతి- హౌరా రైలు రద్దు

12798 చిత్తూరు- కాచిగూడ 
17487 కడప- విశాఖపట్నం 
17651 చెంగల్‌పట్టు - కాచిగూడ రైలు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

దారి మళ్లించిన రైళ్ల వివరాలు..

12642 హజరత్‌ నిజాముద్దీన్‌- కన్యాకుమారి 
12616 న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్‌  
22877 హౌరా- ఎర్నాకుళం 
12845 భువనేశ్వర్‌- బెంగళూరు కంటోన్మెంట్‌  
22502 న్యూ తిన్‌సుకియా- బెంగళూరు 
12270 హజరత్‌ నిజాముద్దీన్‌- చెన్నై సెంట్రల్‌  
12655 అహ్మదాబాద్‌- చెన్నై సెంట్రల్‌ రైలు 
12622 న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్‌ రైలు 
12296 దానపూర్‌- బెంగళూరు 
12968 జైపూర్‌- చెన్నై సెంట్రల్‌  రైలు దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.

13351 ధన్‌బాద్‌- అలెప్పీ రైలు సుమారు 3 గంటలు ఆలస్యంగా నడుస్తోంది.

15906 డిబ్రూగఢ్‌ -  కన్యాకుమారి రైలు న్యూ జల్‌పాయిగుడి - కన్యకుమారి మధ్య తాత్కాలికంగా నిలిపివేశారు.

12708 హజరత్‌నిజాముద్దీన్‌- తిరుపతి రైలు బిట్రగుంట- తిరుపతి మధ్య తాత్కాలికంగా నిలిపివేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని