Telangana News: ఉగాది వేళ కుమురంభీం జిల్లాలో అద్భుతం

ఉగాది వేళ తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో పదుల సంఖ్యలో ఉల్కలు....

Updated : 02 Apr 2022 22:44 IST

హైదరాబాద్‌: ఉగాది వేళ తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో పదుల సంఖ్యలో ఉల్కలు వినీలాకాశంలో నుంచి రాలడం కనువిందు చేసింది. ఆసిఫాబాద్ ప్రాంతంలోని  ప్రజలు ఉల్కాపాతాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని