రైలుకు పుట్టినరోజు వేడుకలు

మహారాష్ట్రలో ‘డెక్కన్‌ క్వీన్‌’ ఎక్స్‌ప్రెస్‌ అనే రైలుకు అధికారులు, ప్రయాణికులు గురువారం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Published : 02 Jun 2023 04:44 IST

మహారాష్ట్రలో ‘డెక్కన్‌ క్వీన్‌’ ఎక్స్‌ప్రెస్‌ అనే రైలుకు అధికారులు, ప్రయాణికులు గురువారం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.  డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌.. దేశంలోనే మొదటి సూపర్‌ ఫాస్ట్‌ రైలు. దీనిని 1930 జూన్‌ 1న ఆంగ్లేయులు ప్రారంభించారు. 2023 జూన్‌ 1వ తేదీకి 93 సంవత్సరాలు పూర్తి చేసుకుని 94వ పడిలోకి ప్రవేశించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు