ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు

ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది.

Published : 05 May 2024 04:41 IST

దిల్లీ: ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. టన్ను ధర కనీసం 550 డాలర్లు (సుమారు రూ.46,000)గా ఉంటే ఎగుమతులకు అంగీకరిస్తారు. ఎగుమతి సుంకం 40% ఉంటుంది. అంటే ఈ మొత్తం కలిపి టన్ను ఉల్లిపాయల ధర 770 డాలర్లు (సుమారు రూ.64,000) అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని