టెట్‌లో అర్హత తప్పనిసరి: మద్రాసు హైకోర్టు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో అర్హత సాధించని వారు ఉపాధ్యాయులుగా కొనసాగడానికి అర్హత లేదని మద్రాసు హైకోర్టు తెలిపింది. 2011కు ముందు ఉపాధ్యాయులుగా

Published : 08 Apr 2022 04:39 IST

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో అర్హత సాధించని వారు ఉపాధ్యాయులుగా కొనసాగడానికి అర్హత లేదని మద్రాసు హైకోర్టు తెలిపింది. 2011కు ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారు టెట్‌లో అర్హత పొందలేదని, వారికి వేతన పెంపును నిలిపేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలుచేస్తూ ఉపాధ్యాయుల తరఫున దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ కృష్ణకుమార్‌ గురువారం విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని