గోవా చేరిన సూపర్‌ హార్నెట్‌ యుద్ధవిమానాలు

అమెరికాకు చెందిన రెండు ఎఫ్‌/ఏ-18ఈ సూపర్‌ హార్నెట్‌ యుద్ధవిమానాలు భారత్‌ చేరుకున్నాయి. గోవాలోని నౌకాదళ స్థావరంలో ఇవి దిగాయి. విమానవాహక నౌక విక్రాంత్‌పై మోహరించేందుకు

Published : 24 May 2022 05:10 IST

దిల్లీ: అమెరికాకు చెందిన రెండు ఎఫ్‌/ఏ-18ఈ సూపర్‌ హార్నెట్‌ యుద్ధవిమానాలు భారత్‌ చేరుకున్నాయి. గోవాలోని నౌకాదళ స్థావరంలో ఇవి దిగాయి. విమానవాహక నౌక విక్రాంత్‌పై మోహరించేందుకు యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని మన నేవీ యోచిస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ జెట్‌లను పంపింది. వారం పాటు ఇవి తమ పోరాట సామర్థ్యాన్ని భారత నౌకాదళ అధికారుల ముందు ప్రదర్శిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని