Published : 22 Jan 2022 01:35 IST

హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నసమంత.. జడతో భయపెడుతున్న అషూ

* తన సహాయకురాలు గీతను తొలిసారిగా విమానంలో తీసుకెళ్లింది నటి, యాంకర్‌ కనకాల సుమ. ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కిన వీడియోను షేర్‌ చేసింది.

* ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌ సంఖ్య 50 మిలియన్లకు చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేసింది నటి సన్నీ లియోనీ. ఫాలోవర్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

* హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తోంది సమంత. స్విట్జర్లాండ్‌లో స్కీయింగ్‌ చేస్తూ దిగిన ఫొటోను షేర్‌ చేసింది.

* జడతో భయపెట్టడం అంటే ఇదేనేమో.. అంటోంది అషూ రెడ్డి. నలుపు రంగు దుస్తుల్లో విచిత్రమైన హెయిర్‌స్టైల్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసింది.

* ఈ రోజుల్లో ప్రతిదానికీ నేనిచ్చే హావభావాలు ఇలాగే ఉంటాయి అంటూ ఆసక్తికర వీడియోను పోస్ట్‌ చేసింది నటి లావణ్య త్రిపాఠి.

* మీరు ఎప్పుడైనా ఎడారికి వెళ్లారా? అని అడుగుతోంది నటి వేదిక. ఎడారిలో ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను ఆమె పోస్టు చేసింది.

* తన ఫొటో ఉన్న ఫిల్మ్‌ఫేర్‌ కవర్‌ పేజీని షేర్‌ చేశారు బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషి. అందులో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా ఉన్నారు. ఇలా సినీతారలు పంచుకున్న సోషల్‌మీడియా పోస్టులు మీకోసం
Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని