చిన్నారి సితార.. గడియారం చేయడం నేర్చుకున్న అర్హ

మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్ లాల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు చిరంజీవి.గ‌తంలో ఇద్ద‌రూ క‌లిసిన దిగిన ఫొటోని షేర్ చేశారు.

Updated : 21 May 2021 19:23 IST

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: త‌న ముద్దుల త‌న‌య సితార చిన్న‌ప్ప‌టి ఫొటోని ఇన్‌స్టా వేదిక‌గా పంచుకుంటూ ఈ రోజు నన్ను న‌వ్వించిన చిత్రం అని రాసుకొచ్చారు న‌టి, మ‌హేశ్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌.

* అల్లు అర్జున్ స‌తీమణి స్నేహారెడ్డి త‌న కూతురు అర్హ‌తో క‌లిసి ఓ గ‌డియారాన్ని త‌యారు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇన్‌స్టా వేదిక‌గా పంచుకున్నారు.

* బాలీవుడ్ న‌టి సుస్మితా సేన్ 27 ఏళ్ల క్రితం ఇదే రోజున (1994 మే 21) మిస్ యూనివ‌ర్స్ కిరీటం అందుకున్నారు. ఈ విశేషాన్ని గుర్తు చేసుకుంటూ నాటి ఫొటోని పంచుకున్నారు.

* మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్ లాల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు చిరంజీవి. గ‌తంలో ఇద్ద‌రూ క‌లిసిన దిగిన ఫొటోని షేర్ చేశారు.
 





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని