Sonia aggarwal:‘డిటెక్టివ్‌ సత్యభామ’ వచ్చేస్తోంది

సోని అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నవనీత్‌ చారి తెరకెక్కించిన చిత్రం ‘డిటెక్టివ్‌ సత్యభామ’. శ్రీశైలం పోలెమోని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోని అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘7బై జీ బృందావన్‌ కాలనీ’...

Updated : 22 Dec 2021 06:11 IST

సోని అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నవనీత్‌ చారి తెరకెక్కించిన చిత్రం ‘డిటెక్టివ్‌ సత్యభామ’. శ్రీశైలం పోలెమోని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోని అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘7బై జీ బృందావన్‌ కాలనీ’ తర్వాత నటిగా నాకంత గుర్తింపు తెచ్చిన చిత్రాలు లేవు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఈ ‘డిటెక్టివ్‌ సత్యభామ’ చిత్రమే నాకు మంచి క్రేజ్‌ తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది’’ అంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని