Nayanthara: జులై రెండో వారంలో!
విఘ్నేష్ శివన్‌తో హనీమూన్‌లో ఉన్న నయనతార... అక్కడి నుంచి రాగానే ఏ చిత్ర షూటింగ్లో పాల్గొంటుంది? అనేది ఆమె అభిమానులకు పెద్ద ప్రశ్న. ఇప్పుడు దానికి సమాధానం దొరికింది. జులై రెండో వారం నుంచి ఆమె షారూక్ కథానాయకుడిగా నటిస్తున్న ‘జవాన్’ చిత్రీకరణలో పాల్గొనుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
విఘ్నేష్ శివన్‌తో(Vignesh Shivan) హనీమూన్‌లో ఉన్న నయనతార (Nayanthara)... అక్కడి నుంచి రాగానే ఏ చిత్ర షూటింగ్లో పాల్గొంటుంది? అనేది ఆమె అభిమానులకు పెద్ద ప్రశ్న. ఇప్పుడు దానికి సమాధానం దొరికింది. జులై రెండో వారం నుంచి ఆమె షారూక్ (Sharukh Khan) కథానాయకుడిగా నటిస్తున్న ‘జవాన్’ (Jawan) చిత్రీకరణలో పాల్గొనుందని బాలీవుడ్ (Bollywood) వర్గాలు చెబుతున్నాయి. ఆమె హనీమూన్ నుంచి రాగానే.. మొదట టెస్ట్ షూట్లో పాల్గొంటుందని, తర్వాత ముంబయిలో జరిగే కీలక షెడ్యూల్లో షారూక్‌తో జట్టుకట్టనుందని తెలుస్తోంది. ‘జవాన్’ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ (Atlee) తెరకెక్కించనున్నాడు. ‘‘నయనతార పాత్ర ఇందులో అందరిని ఆకట్టుకుంటుంది. ఆమెకు మరో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’’ అని అట్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నయనతార కీలక పాత్రల్లో నటించిన ‘కనెక్ట్’, ‘గోల్డ్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో ఆమె చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’లోనూ ముఖ్యపాత్ర పోషిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్‌కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా